Wednesday, January 24, 2007

Heart.

నా హృదయాన్ని దోసిలిలో పట్టుకుని నీ కాళ్ళ ముందుంచాను.
నువ్వేమో..ఇటువేపు చూడనైనా చూడకుండా వెళ్ళిపోయావ్.
తన్నినా, తొక్కినా సంతోషించే వాడిని, నీ పాద స్పర్శ సోకిందని.