Sunday, January 22, 2006

Prev. post -Telugu font...

Here goes the poem I wrote in the prev. post, in a Telugu font...
Thanx to Kiran, for helping me make it...

నా హృదయం లో విరిసిన పారిజాతమా...
నా మది గదిలో వెలసిన ప్రేమ యుగళమా...
నీ నది లాంటి గల గల పారే మాటల్లో నే
వెతుక్కుంటా ఓ అనిర్వచనీయమైన ఆనందాన్ని...
ఆనుక్షణం నీ పద స్రవంతి నా మది ని
పులకింతలతో నింపినప్పుడల్లా
నాకు గుర్తుకొచ్చేది నీ రూపమే సుమా...

Stick on...more to come...

0 Comments:

Post a Comment

<< Home