one more of past ramblings...
here goes one more of my past ramblings...
ప్రియురాలి జడలోని కుసుమమా,
ప్రియాతి ప్రియతమా, కుశలమా?
నీ పై నా యీర్ష వర్ణించతరమా...
నీవు తన నెచ్చెలి వైతివని సుమా....
ప్రియురాలి జడలోని కుసుమమా,
ప్రియాతి ప్రియతమా, కుశలమా?
నీ పై నా యీర్ష వర్ణించతరమా...
నీవు తన నెచ్చెలి వైతివని సుమా....